విశాఖపట్నంలో కడప- తిరుమల ఎక్స్ప్రెస్ రైలు ఏసీ సమస్యతో రెండు గంటల పాటు నిలిచిపోయింది. బి-1, బి-3 బోగీల్లో ఏసీ పని చేయకపోవటంతో బోగీలను మార్చేందుకు అధికారులు దాదాపు గంట పాటు శ్రమించారు. మధ్యాహ్నం 2గంటలకు రైలు వెళ్లాల్సి ఉండగా... ఒంటిగంట సమయంలో సాంకేతిక లోపాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విశాఖ నుంచి బయలుదేరి వెళ్లింది.
గంట ఆలస్యంగా బయల్దేరిన 'కడప-తిరుమల ఎక్స్ప్రెస్' - గంట ఆలస్యంగా బయలుదేరిన 'కడప-తిరుమల ఎక్స్ప్రెస్'
కడప-తిరుమల ఎక్స్ప్రెస్లో సాంకేతికలోపంతో ఏసీలు పని చేయలేదు. లోపాన్ని గుర్తించి అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గంట ఆలస్యంగా రైలు బయలుదేరింది.
గంట ఆలస్యంగా బయలుదేరిన 'కడప-తిరుమల ఎక్స్ప్రెస్'
TAGGED:
vishakhapatnam