ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ గౌరీ జ్ఞాన లింగేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు - విశాఖలో కార్తిక పౌర్ణమి వేడుకలు

విశాఖ జిల్లాలోని వెంకోజీపాలెంలోని శ్రీ గౌరీ జ్ఞాన లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమిని వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయంలో దీపోత్సవం, జ్వాలా తోరణం ఘనంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులను చూసేందుకు భక్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

jwala thoranam at Sri Gauri Jnana Lingeshwara Swamy Temple
వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు

By

Published : Nov 30, 2020, 10:54 PM IST

విశాఖ జిల్లా వెంకోజీపాలెంలోని శ్రీ గౌరీ జ్ఞాన లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. జ్వాలా తోరణం దేదీప్యమానంగా వెలిగింది. ఈ సందర్భంగా పార్వతీపరమేశ్వర ఉత్సవ మూర్తులను ప్రదక్షిణ చూసేందుకు భక్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు ధ్వజ స్తంభ శిఖరాగ్రంలో ఆకాశ దీపం భక్తులకు దర్శనమిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details