విశాఖ కేజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లు తమ నిరసన విరమించారు. దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో ఎన్ఎంసీ బిల్లుకు వెసులుబాటు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఇప్పుడు ఇస్తున్న భత్యం కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
కేజీహెచ్‌లో జూడాల సమ్మె విరమణ - kgh
జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.
జూనియర్ డాక్టర్లు