విశాఖ జిల్లా అనకాపల్లి లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం లోని... స్థలాన్నిజాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ పరిశోధనా కేంద్రం 100 ఎకరాల్లో ఉంది . దీంట్లో 50 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంట్లో భాగంగా స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు.
మెడికల్ కళాశాల కోసం.. ఎన్జీ రంగా కేంద్రంలో స్థల పరిశీలన - Acharya NG Ranga Agricultural Research Center latest updates
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రంలోని స్థలాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ కేంద్రం 100 ఎకరాల్లో ఉండగా...అందులోని 50 ఎకరాల స్థలంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వినికిడి.
![మెడికల్ కళాశాల కోసం.. ఎన్జీ రంగా కేంద్రంలో స్థల పరిశీలన Acharya NG Ranga Agricultural Research Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9303149-397-9303149-1603587804217.jpg)
ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం