విశాఖపట్నం జిల్లా చుట్టుమెట్ట వద్ద జీపు బోల్తా.. 13మందికి గాయాలు - విశాఖపట్నం
రోడ్డు ప్రమాదం
15:41 September 10
జీపు బోల్తా-13మందికి తీవ్రగాయాలు
విశాఖ జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్ట వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాలు పడడంతో వేగంగా వస్తున్న జీపు.. మలుపులో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:Live accident: కారును ఢీకొన్న లారీ.. ఆటో నుజ్జునుజ్జు
Last Updated : Sep 10, 2021, 7:04 PM IST