పాడేరు ఏజెన్సీలో జనతా కర్ఫ్యూ
పాడేరు ఏజెన్సీలో జనతా కర్ఫ్యూ - విశాఖ పాడేరులో జనతా కర్ఫ్యూ వార్తలు
విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ప్రజలంతా ఉదయం ఏడు గంటల నుంచే ఇళ్లకు పరమితమయ్యారు.

పాడేరు ఏజెన్సీలో జనతా కర్ఫ్యూ
విశాఖ పాడేరు ఏజెన్సీలో జనతా కర్ఫ్యూను ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. పాడేరు అంబేద్కర్ కూడలిలో పోలీసులు ఎవరిని పట్టణంలోకి అనుమతించడం లేదు. వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. పాడేరులోని ప్రధాన పట్టణాలన్నీ ఖాలీగా దర్శనమిచ్చాయి.