అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...
విశాఖ జిల్లా అరకులోయకు బయటివారు రాకుండా ఘాట్రోడ్కు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. సుంకరమెట్ట సంత రద్దయింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రహదారి నిర్మానుష్యంగా మారింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. అత్యవసర సేవల కోసం తెరచిన మందుల షాపులు మధ్యాహ్నం మూతబడ్డాయి.