చౌక దుకాణాలలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖలో జనసేన పార్టీ నిరసన చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికులు నినాదాలు చేశారు. చౌక దుకాణాలలో ఇచ్చే కందిపప్పు, పంచదార రేట్లను పెంచాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జన సైనికుల ధర్నా
విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జన సైనికులు నిరసన చేశారు. రేషన్ దుకాణాల్లో కందిపప్పు, పంచదార రేట్లను పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
janasena party memebers protest in visakha dst about ration shops
TAGGED:
విశాఖలో జనసైనికులు ధర్నా