ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు జనసేన నేతల సత్కారం - అనకాపల్లి తాజా వార్తలు

కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న అనకాపల్లి పోలీసు సిబ్బందిని జనసేన నాయకులు సత్కరించారు.

janasena leaders giving chicken biryani packets to police officers and giving honor in anakapalle
చికెన్​ బిర్యానీ ప్యాకెట్లు అందిస్తున్న జనసేన నాయకులు

By

Published : May 11, 2020, 11:48 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పరుచూరి భాస్కరరావు ఆధ్వర్యంలో.. పార్టీ నాయకులు పోలీస్ సిబ్బందికి సన్మానం చేశారు. కృతజ్ఞతా పూర్వకంగా ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కరోనా కాలంలో సేవలందిస్తున్న పోలీసుల త్యాగాన్ని కొనియాడుతూ వీరిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తాకాశి సత్యం దొర, తాడి రామకృష్ణ, రాము పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details