ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు సరకులు పంచిన జనసేన నేతలు - పాయకరావుపేటలో నిత్యావసరాలు పంచిన జనసేన నేత శివదత్ వార్తలు

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నవారిని ప్రభుత్వాలు, పార్టీ నాయకులు, దాతలు ఎవరికి తోచిన విధంగా వారు ఆదుకుంటున్నారు. పేదలకు నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేస్తూ అండగా నిలుస్తున్నారు.

janasena leader sivadatt distribute vegetables at paayakaraopet in vizag district
పేదలకు నిత్యావసరాలు పంచిన జనసేన నేత

By

Published : May 9, 2020, 2:48 PM IST

లాక్ డౌన్ కారణంగా ఉపాధికి దూరమై ఇళ్లకు పరిమితమైన పేద ప్రజలకు జనసేన పార్టీ నాయకులు అండగా నిలిచారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, యస్. రాయవరం, కోట ఉరట్ల మండలాల్లో ఆ పార్టీ నేత బోదపాటి శివదత్ నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశారు.

ప్రత్యేక వాహనాల్లో వీటిని తీసుకెళ్లి ప్రజలకు అందజేశారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details