వ్యక్తిగత విమర్శలు వద్దు: ఎమ్మెల్యేకు జనసేన సూచన - janasena fires on ycp mla comments in visakhapatnam
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను జనసేన ఖండించింది. తమ నాయకుడు న్యాయబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యతోనే జీవితం పంచుకున్నారని... వ్యక్తిగత విమర్శలు చేయెుద్దని ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ నేత సుందరపు విజయ్‌కుమార్ హెచ్చరించారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అమర్నాథ్ కృషి చేయాలని విజయ్‌కుమార్ సూచించారు.
వైకాపా ఎమ్మెల్యేపై జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్ వ్యాఖ్యలు