janasena protest: స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్మృత్యాంజలి స్ధూపం వద్ద మూడో రోజు ధర్నా నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన డిజిటల్ ప్రచారం నిర్వహిస్తోంది. ట్విట్టర్లో మొదటి రోజు 6 కోట్ల 32 వేల మంది, రెండవ రోజు 4కోట్ల 52 వేల మంది డిజిటల్ క్యాంపెయిన్ లో పాల్గొన్నారు.
janasena protest: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. జనసేన ధర్నా - vishaka steel plant latest news
janasena protes: స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖ స్మృత్యాంజలి స్ధూపం వద్ద మూడో రోజు ధర్నా నిర్వహించారు. వైకాపా, తెదేపా ఎంపీలు స్టీల్ ప్లాంట్ పై పార్లమెంట్లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు.
జనసేన ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నా