ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జల్​జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభం - విశాఖ జిల్లాలో జల్​జీవన్ నైపుణ్య శిక్షణ తరగతులు

విశాఖ జిల్లాలో జల్​జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులను ఆర్​డబ్ల్యూఎస్..ఎస్​ఈ రవికుమార్ ప్రారంభించారు. పదిహేను రోజుల పాటు మూడు దశల్లో శిక్షణ ఇస్తారని తెలిపారు.

విశాఖ జిల్లాలో జల్​జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులు
విశాఖ జిల్లాలో జల్​జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులు

By

Published : Mar 17, 2021, 12:34 PM IST

విశాఖ జిల్లాలో జల్ జీవన్ మిషన్ నైపుణ్య శిక్షణ తరగతులను ఆర్​డబ్ల్యూఎస్.. ఎస్ఈ రవికుమార్ ప్రారంభించారు. సురక్షితమైన జలాలను ఇంటింటికి అందించడంలో నైపుణ్య వంతమైన కార్మికులు అవసరమని గుర్తించి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్​స్ట్రక్షన్​ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పదిహేను రోజులపాటు మూడు దశల్లో నిర్వహించే ఈ శిక్షణకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్​మెంట్ సంస్థ కూడా సహకారం అందిస్తుందన్నారు. శిక్షణ అనంతరం కార్మికులకు న్యాక్ ధ్రువ పత్రాలను అందిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details