విశాఖ జిల్లా మాడుగుల మండలం కె.జె. పురంలో జగన్నాథ స్వామి సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కడవలు తలమీద పెట్టుకుని ఊరేగింపుగా తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు. ఏటా ఆషాఢమాసంలో ఈ ఉత్సవాలు చేయడం అక్కడ ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు తెలిపారు.
వైభవంగా జగన్నాథస్వామి సంబరం - kj puram
విశాఖ జిల్లాలో జగన్నాథ స్వామి సంబరం కన్నుల పండువగా జరిగింది. భక్తులు పెద్దఎత్తున హాజరై ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు.

వైభవంగా జగన్నాథస్వామి సంబరం