ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో జగనన్న పచ్చతోరణానికి ఏర్పాట్లు - విశాఖ జిల్లాలో జగనన్న పచ్చతోరణం

రాష్టాన్ని పచ్చతోరణంగా ( గ్రీన్ ఆంధ్రప్రదేశ్) మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురుస్తుండటంతో జగనన్న పచ్చతోరణం కింద జిల్లాలో 1.36 లక్షల మొక్కలు నాటనున్నారు.

jagananna pachathoranam in visakha dist
విశాఖ జిల్లాలో జగనన్న పచ్చతోరణం

By

Published : Jun 25, 2020, 7:30 PM IST

రాష్టాన్ని పచ్చతోరణంగా ( గ్రీన్ ఆంధ్రప్రదేశ్) మార్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వర్షాలు కురుస్తుండటంతో మొక్కల పంపిణీకీ రంగం సిద్ధం చేస్తోంది అటవీశాఖ. జగనన్న పచ్చతోరణం కింద జిల్లాలో 1.36 లక్షల మొక్కలు నాటనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా మొక్కలు నాటాలన్నదే అధికారులు లక్ష్యం. నేరేడు, వేప, చింత, రావి, తురాయి, కానుగ, సరుగుడు తదితర జాతుల మొక్కలు సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీలలో పెంచుతున్నారు. ఇళ్ల వద్ద మొక్కలు పెంచేలా ఈ ఏడాది నుంచి శ్రద్ధ తీసుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details