విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పెద గుమ్ములూరులో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మొక్కలు నాటారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని అధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సమీప పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు.
'జగనన్న పచ్చతోరణాన్ని విజయవంతం చేయండి' - నాడు-నేడు పనులు
జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాయకరావుపేట ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. పెదగుమ్ములూరులో మొక్కలు నాటారు. నాడు-నేడు పనులను పరిశీలించారు.

జగనన్న పచ్చతోరణం కార్యక్రమం