ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ ఆస్పత్రిలో.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తనిఖీ - పాడేరు కొవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఐటీడీఏ అధికారి

పాడేరులో ఉన్న కొవిడ్ ఆస్పత్రిలో ఐటీడీఏ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ నిర్వహించారు. పీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డును పరిశీలించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

itda officers inspects covid hospital in paderu
itda officers inspects covid hospital in paderu

By

Published : May 1, 2021, 10:17 PM IST

విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆస్పత్రిని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆక్సిజన్ నిల్వలు, కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్ వంటి అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావును అడిగి తెలుసుకున్నారు.

పీపీఈ కిట్లు ధరించి కరోనా వార్డును పరిశీలించారు. వైద్య సేవలు, భోజన సదుపాయం గురించి కరోనా బాధితులతో మాట్లాడారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆసుపత్రి సిబ్బందికి తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details