ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ దాడికి శరీరంలో అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందా? - covid cases in vishaka

కొవిడ్ వచ్చి తగ్గినా అనంతరం వెంటాడే ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు వైద్యుల పర్యవేక్షణ అవసరంగా తెలుస్తోంది. మహమ్మారి దాడికి శరీరంలో వివిధ అవయవాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. చిన్నసమస్యలే అని నిర్లక్ష్యం వహించవద్దని సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పోస్ట్ కొవిడ్ రికవరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న వైద్యులతో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.

పోస్ట్ కొవిడ్ రికవరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న వైద్యులతో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.
పోస్ట్ కొవిడ్ రికవరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న వైద్యులతో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.

By

Published : Nov 4, 2020, 5:30 PM IST

పోస్ట్ కొవిడ్ రికవరీ క్లినిక్స్ నిర్వహిస్తున్న వైద్యులతో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details