ఏప్రిల్ ఆరు నుంచి ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర
ఉత్తర భారత ఆధ్యాత్మిక యాత్రకు ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ - IRCTC
ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ విశాఖ ప్రాంత కన్వీనర్ తెలిపారు.

ఏప్రిల్ ఆరు నుంచి ఉత్తర భారత జ్యోతిర్లింగాల యాత్ర
ఇదీ చదవండి.మా భూములిచ్చే ప్రసక్తే లేదు : రైతులు