ఈనెల 15న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అంతర్జాలం ద్వారా సాహిత్య సమ్మేళనాన్ని నిర్వహించనుంది. అడవివరం గ్రామానికి చెందిన నవల రచయిత ఇందు రమణకు ఆహ్వానం అందింది.
అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనానికి ఆహ్వానం - ఉత్తర అమెరికా తెలుగు సంఘం
ఈ నెల 15న ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా.. అంతర్జాలం ద్వారా నిర్వహించనున్న సాహిత్య సమ్మేళనానికి అడవివరం గ్రామానికి చెందిన నవల రచయిత ఇందు రమణకు ఆహ్వానం అందింది.
International Literary Conference
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 74 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో... ప్రపంచవ్యాప్తంగా 74 మందికి సాహితీవేత్తలతో ఈ సమ్మేళనాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపిక చేసినందుకు నిర్వాహకులకు ఇందు రమణ కృతజ్ఞతలు తెలిపారు.