విశాఖ గాజువాకలో బాలికను దారుణంగా హత్య చేసిన అఖిల్ సాయిని దిశ పోలీసులు విచారించారు. 24గంటల కస్టడీకి తీసుకుని... విచారణలో భాగంగా ఘటనా స్థలానికి నిందితుడిని తీసుకెళ్లారు. నేరం జరిగిన తీరును తెలుసుకున్నారు. హత్య వివరాలను నమోదు చేశారు. కస్టడీ ముగిసిన అనంతరం అఖిల్ సాయిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.
గాజువాక బాలిక హత్యకేసు నిందితుడి విచారణ - గాజువాకలో హత్య వార్తలు
విశాఖ గాజువాకలో బాలికను దారుణంగా హత్య చేసిన అఖిల్ సాయిని.. సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. హత్య వివరాలను..దిశ పోలీసులు సేకరించారు.

గాజువాక మైనర్ బాలిక హత్యకేసు నిందితుడి విచారణ