విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్ విచారణ జరపనుంది. గత విచారణలో కమిటీ వేసి నివేదిక ఇవ్వాలని ఎల్జీ పాలిమర్స్‌ను ఎన్జీటీ ఆదేశించింది. సుప్రీం సూచనలతో విచారణాధికారం నిర్ణయించాలని ఎన్డీటీలో ఎల్జీ పాలిమర్స్ పిటిషన్ వేసింది. దీనిపై కూడా నేడు ట్రైబ్యునల్ విచారించనుంది.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ - lg polymers latest news
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై ఇవాళ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో విచారణ జరగనుంది.
![విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ investigation about visakha gas leakage incident at national green tribunal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7426443-14-7426443-1590986029591.jpg)
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై నేడు ఎన్జీటీలో విచారణ