విశాఖ జిల్లా మాడుగుల ఐసీడీఎస్ పరిధిలోని మాడుగుల, చీడికాడ మండలాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చే నెల 5వ తేదీన అనకాపల్లి ఆర్టీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సీడీపీఓ అనంతలక్ష్మి తెలిపారు. విశాఖ జిల్లా మాడుగుల, చీడికాడ మండలాల్లోని పలు అంగన్వాడి కేంద్రాల్లో ఖాళీల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా పోస్టులకు 102 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 79 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు వచ్చే నెల 2వ తేదీన ఐసీడీఎస్ కార్యాలయంలో కార్డులనుఅందించనున్నట్లు సీడీపీఓ వెల్లడించారు.
అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాలకు వచ్చే నెలలో ఇంటర్వ్యూలు - job vacancies in madugula Anganwadi
విశాఖ జిల్లా మాడుగుల ఐసీడీఎస్ పరిధిలోని మాడుగుల, చీడికాడ మండలాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్నవారికి వచ్చే నెల 5వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని సీడీపీఓ అనంతలక్ష్మి తెలిపారు.
విశాఖ జిల్లా అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో ఇంటర్వ్యూలు