విశాఖ డాల్ఫిన్ హోటల్లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పపోర్ట్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాణిజ్యం- సమస్యల నిర్వహణ అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రస్తుతం ట్రేడ్ కార్యాలయం ద్వారా దాదాపు అన్ని కార్యకలాపాలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్టు ఫారిన్ ట్రేడ్ సంయుక్త సంచాలకుడు డాక్టర్ బి.ఎన్. రమేష్ తెలిపారు. మర్కెంటైల్ ట్రేడింగ్ వంటి అనేక అంశాలలో ఎగుమతిదారులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ఫెడరల్ బ్యాంక్ ట్రెజరీ సేల్స్ అధికారి వీ లక్ష్మణ్ మాట్లాడుతూ... తమ బ్యాంకు ఎగుమతి దిగుమతి దారులకు అందిస్తున్న విశిష్ట సేవలను వివరించారు.
"విదేశీ వాణిజ్యంలో సరికొత్త ఒరవడి" - International Trade - Conference on Issues of seminor
విదేశీ వాణిజ్యంలో ప్రభుత్వం అనేక నూతన ఒరవడులు రూపొందించి, ఎగుమతిదారులకు సౌకర్యాలు కల్పిస్తోందని ఫారిన్ ట్రేడ్ సంయుక్త సంచాలకుడు డాక్టర్ బి.ఎన్. రమేష్ తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్యం- సమస్యల నిర్వహణపై సదస్సు