ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్ ఒప్పందం - ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్ ఒప్పందం తాజా వార్తలు

మానవ హక్కుల అమలు, నిర్భంద కార్మికులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడం వంటి అంశాలపై.. ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్ ఆంధ్ర విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పదం చేసుకుంది. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందపై సంతకాలు చేశారు.

International Justice Mission Agreement with Andhra University
ఏయూతో ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్ ఒప్పందం

By

Published : Feb 25, 2021, 6:20 PM IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్‌ జస్టిస్‌ మిషన్‌ (ఐజెఎం) అవగాహన ఒప్పందం చేసుకుంది. అవగాహనలో భాగంగా... మానవ హక్కుల అమలు, నిర్భంద కార్మికులు, మానవ అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై కలిసి పనిచేయనున్నారు. ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, ఐ.జె.ఎం. సీనియర్‌ అసోసియేట్‌ శాంసన్‌ డేనియల్​ ఒప్పందంపై‌ సంతకాలు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details