విశాఖలోని గాంధీగ్రామ్లోని జీవీఎంసీ పాఠశాల విద్యార్ధులతో గల్లీ క్రికెట్ ఆడి వాళ్లను ఉత్సాహపరిచారు అంతర్జాతీయ క్రికెటర్ కోన శ్రీకర భరత్. విశాఖ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అటల ప్రాముఖ్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆటలపై చర్చించారు. విద్యార్థులకు సలహాలు, సూచనలు చేశారు. 2244 డ్రైరేషన్ కిట్ల తయారీకి అవసరమైన సహాయాన్ని పౌండేషన్కు హెచ్పీసీఎల్ అందజేసింది.
జీవీఎంసీ పాఠశాలలో క్రికెటర్ శ్రీకర భరత్ సందడి - cricketer bharath in visakha
విశాఖలోని గాంధీగ్రామ్లోని జీవీఎంసీ పాఠశాలలో అంతర్జాతీయ క్రికెటర్ కోన శ్రీకర భరత్ సందడి చేశాడు. విద్యార్ధులతో గల్లీ క్రికెట్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.
జీవీఎంసీ పాఠశాలలో అంతర్జాతీయ క్రికెటర్ శ్రీకర భరత్ సందడి
TAGGED:
cricketer bharath in visakha