విశాఖపట్నం జిల్లా పాడేరు పోలీస్స్టేషన్లో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా థర్మల్ స్కానర్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. నిత్యం స్టేషన్కు వచ్చే ఫిర్యాదు దారులతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
పోలీస్స్టేషన్లో థర్మల్ స్కానర్ల ఏర్పాటు - పాడేరులో కరోనా జాగ్రత్తలు
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు విశాఖపట్నం జిల్లా పాడేరు పోలీస్స్టేషన్లో థర్మల్ స్కానర్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
పోలీస్స్టేషన్లో థర్మల్ స్కానర్ల ఏర్పాటు