స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలనే నినాదంతో.. కేంద్ర ఉక్కుమంత్రిత్వశాఖకు, ఆర్థిక శాఖలకు మెయిల్, ట్విటర్, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించాలని నిర్ణయించింది. అప్పటికీ కేంద్రం వైఖరిని మార్చుకోకుంటే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని నేతలు స్పష్టంచేశారు.
Protest: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. ప్లాంట్‌ను ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలనే నినాదంతో.. కేంద్ర ఉక్కుమంత్రిత్వశాఖకు, ఆర్థిక శాఖలకు మెయిల్, ట్విటర్, వాట్సాప్ ద్వారా సందేశాలు పంపించాలని నిర్ణయించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన