ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్‌ ఇన్​ఫార్మర్​ నెపంతో వ్యక్తిని కాల్చి చంపిన మావోయిస్టులు - ఆంధ్రా ఒడిశా బోర్డర్​లో కాల్పులు

ఆంధ్రా ఒడిశా బోర్డర్​లో కాల్పుల మారణకాండ కొనసాగుతూనే ఉంది. పోలీస్‌ ఇన్​ఫార్మర్​ నెపంతో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిని మావోయిస్టులు కాల్చి చంపారు.

informer murdered
పోలీస్‌ ఇన్ఫార్మర్‌ నెపంతో వ్యక్తిని కాల్చిచంపిన మావోయిస్టులు

By

Published : Feb 25, 2020, 7:29 PM IST

పోలీస్‌ ఇన్​ఫార్మర్ నెపంతో వ్యక్తి కాల్చివేత

పోలీస్ ఇన్​ఫార్మర్​ నెపంతో ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు... ఓ వ్యక్తిని కాల్చి చంపారు. మల్కాన్​గిరి జిల్లా పనసపుట్టు ప్రాంతంలో జోదంబకు చెందిన దీనబంధు బేపారిని హత్య చేశారు. దీనబంధు పనసపుట్టు వెళ్తోన్న సమయంలో.. దారి కాచిన మావోయిస్టులు అతనిపై కాల్పులు జరిపారు. కొన్ని రోజులుగా దీనబంధు పోలీసులకు తమ సమాచారాన్ని చేరవేస్తున్నాడని.. సంఘటనా స్థలంలో వదిలిన లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details