ప్రముఖ పారిశ్రామిక వేత్త మల్లెం హనుమంతరావు జన్మదిన వేడుకలు విశాఖలోని ఐఐఏఎం ఆడిటోరియంలో వైభవంగా జరిగాయి. అనంతరం ఉత్తరాంధ్ర కాపు సమాఖ్య ఆధ్వర్యంలో అశీతి మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా... ముఖ్య అతిథులుగా మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, గంటా శ్రీనివాసరావు, జనసేన నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం వారు హనుమంతరావును సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా మల్లెం హనుమంతరావు జన్మదిన వేడుకలు - మల్లెం హనుమంతురావు జన్మదిన వేడుకలు
ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లెం హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరై..శుభాకాంక్షలు తెలిపారు.
మల్లెం హనుమంతురావు జన్మదిన వేడుకలు
ఇవి చూడండి:2021 నుంచి కృష్ణా తీరంలో గోవింద నామస్మరణ!