ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇండస్ ఆస్పత్రి ఛైర్మన్ కన్నుమూత - విశాఖపట్నం ఇండస్ ఆస్పత్రి

విశాఖ ఇండస్ ఆస్పత్రి ఛైర్మన్ సత్యనారాయణ కన్నుమూశారు. ఈయన మృతిపై వైద్యులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.

Indus Hospital Directer Satyanarayana died in vishakhapatnam
ఇండస్ ఆస్పత్రి ఛైర్మన్ కన్నుమూత

By

Published : Jun 13, 2020, 2:59 PM IST

విశాఖలోని ప్రముఖ ఇండస్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ వి.సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. తన ఇంటి ప్రాంగణంలో ప్రమాదవశాత్తు కిందపడటం వల్ల తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

కుమార్తె డాక్టర్ సుజాత.. గుండె వైద్య నిపుణురాలు కాగా, కుమారుడు అమెరికాలో వైద్యునిగా స్థిరపడ్డారు. న్యూరో సంబంధిత అంశాలపై ఇప్పటి తరం వైద్యులకు డాక్టర్ సత్యనారాయణ.. మార్గనిర్దేశం చేశారు. ఆయన మృతిపై.. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details