కొవిడ్-19 మహమ్మారిపై పోరులో నిమగ్నమైన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులను, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులను... భారత సైనిక దళాలు తనదైన శైలిలో అభినందించాయి. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశం ఐక్యంగా తన సత్తాను చాటింది. ఈ మేరకు వారందరికి సంఘీభావం తెలుపుతూ... విశాఖ సాగరతీరంలో రెండు యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
విద్యుత్ కాంతుల నడుమ.. కరోనా యోధులకు గౌరవ వందనం - విశాఖలో యుద్ధ నౌకలను విద్యుత్ దీపాలతో అలంకరణ
కరోనా మహమ్మారి నుంచి ప్రజల్ని కాపాడటంలో నిమగ్నమైన వారందరికీ... భారత సైనిక దళాలు వినూత్నంగా గౌరవ వందనం చేశాయి. ఈ నేపథ్యంలో విశాఖ సాగర తీరంలోని యుద్ధనౌకలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
Indian Navy Special Tribute To Corona Warriors in visakhapatnam
TAGGED:
corona tribute news in vizag