విశాఖ మన్యం పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కరోనా బాధితుల చేత వైద్యులు జెండా వందనం చేయించారు. పాడేరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్ బాధితుల్లో ధైర్యం నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు కృష్ణారావు చెప్పారు.
పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు - పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
విశాఖ జిల్లా పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కరోనా బాధితులు పాల్గొన్నారు. బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు కార్యక్రమం నిర్వహించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పారు.
పాడేరు కొవిడ్ ఆసుపత్రిలో స్వతంత్ర వేడుకలు