ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న ప్రజలు

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. గుడిసెలలో ఉండేవారు చలికి ఇబ్బందులు పడుతున్నారు.

By

Published : Feb 8, 2021, 11:31 AM IST

Published : Feb 8, 2021, 11:31 AM IST

Increasing cold intensity .. People trembling
పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న ప్రజలు

విశాఖ ఏజెన్సీలో చలి తీవ్రత పెరిగింది. ఫిబ్రవరి నెల నడుస్తున్నప్పటికీ మన్యాన్ని చలి గజ గజా వణికిస్తోంది.తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. చలి భయంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ చూసిన ప్రజలు, పర్యాటకులు చలిమంటలతో సేద తీరుతున్నారు. చింతపల్లి పాడేరు మినుములారు కాఫి కేంద్రాల వద్ద 6 డిగ్రీలు, పాడేరులో 8 డిగ్రీలు కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుడిసెలలో ఉండేవారు చలికి ఇబ్బందులు పడుతున్నారు.

ఇదీ చదవండి: నేడు అచ్చెన్నాయుడు బెయిల్​ పిటిషన్​పై సోంపేట కోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details