విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న కొత్త కాంట్రాక్టు కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్న విధుల్లోకి తీసుకోవంటంలేదని వాపోతున్నారు. ఇతరులను విధుల్లోకి తీసుకోవాలని యాజమాన్యం చూస్తోందని ఆరోపించారు. వెంటనే విధుల్లోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని కర్మాగారం వద్ద డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి:
మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి: గోవాడ చక్కెర కార్మికులు - Govada sugar factory workers Hunger strikes for taking duties latest news
విశాఖ జిల్లా గోవాడ చక్కెర కార్మికుల వెతలు తీరటం లేదు. కాంట్రాక్టు విధానంపై తమను విధుల్లోకి తీసుకోవటానికి యాజమాన్యం అంగీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరాహార దీక్షలు చేపట్టారు.
విధుల్లోకి తీసుకోండంటూ గోవాడ చక్కెర కార్మికులు నిరాహార దీక్షలు