ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్​కు 33 మంది వలస కూలీలు - వలస కూలీల వార్తలు

విశాఖ మన్యం జి.మాడుగుల మండలానికి చెందిన 33 మంది వలస కూలీలను అధికారులు క్వారంటైన్​కు తరలించారు. వీరింతా వివిధ పనుల నిమిత్తం విజయవాడ, మచిలీపట్నానికి వెళ్లారు. లాక్​డౌన్​ తరువాత గ్రామాలకు చేరుకోవటంతో అధికారులు వీరిని గుర్తించి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు 14 రోజులపాటు వీరిని క్వారంటైన్​లో ఉంచనున్నారు. వీరంతా జి.మాడుగుల మండలం చెందిన సొలభం, పెదలోచలి పంచాయతీల గ్రామాల వాసులు.

manyam
manyam

By

Published : Mar 28, 2020, 7:45 PM IST

క్వారంటైన్​కు 33 మంది వలస కూలీలు

ABOUT THE AUTHOR

...view details