విశాఖ అనకాపల్లిలో ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. గవరపాలెం శతకం పట్టు వద్ద నిర్వహించిన కర్రి రమేష్ మెమోరియల్ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లికి చెందిన అరవింద్ ఆర్ట్స్ వారు ఇంటింటి బాగోతం నాటక ప్రదర్శనతో అలరించారు.
అనకాపల్లిలో.. ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు - అనకాపల్లి
ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. అరవింద్ ఆర్ట్స్ వారు ప్రదర్శించిన ఇంటింటి బాగోతం నాటకం అందర్నీ ఆకట్టుకుంది.
అనకాపల్లిలో.. ఉభయతెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటకోత్సవాలు