ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలు సరికావు' - rice

ఆధ్యాత్మిక మసుగులో ఇస్కాన్ సంస్థ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విశాఖలో అఖిలపక్ష నాయకులు విమర్శించారు. మధ్యాహ్న భోజన పథకం బియ్యం పక్కదారి పట్టడంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అఖిలపక్షనేతల రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Jun 22, 2019, 6:02 PM IST

అఖిలపక్షనేతల రౌండ్ టేబుల్ సమావేశం

ఇస్కాన్ సంస్థ అవినీతి బాగోతంపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షనేతలు డిమాండ్ చేశారు. విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నాయకులు గత మూడు రోజుల క్రితం ఇస్కాన్ సంస్థ అక్రమంగా తరలిస్తున్న 110 బస్తాల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. పేద పిల్లల మధ్యాహ్న భోజనం కోసం పంపిన బియ్యాన్ని ఇస్కాన్ సంస్థ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరిలిస్తున్నారని విమర్శించారు. ఆధ్యాత్మిక ముసుగులో అక్రమాలకు పాల్పడటం సరికాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details