ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగుల, చీడికాడ మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం - nivar cyclone latest news

నివర్ తుపాన్ ప్రభావంతో విశాఖ జిల్లా మాడుగుల, చీడకాడ మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పంటనష్టానికి పరిహారం అందించాల్సిందిగా కోరుతున్నారు.

మాడుగుల,చీడికాడ మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం
మాడుగుల,చీడికాడ మండలాల్లో 2 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం

By

Published : Nov 29, 2020, 4:52 PM IST




విశాఖ జిల్లా మాడుగుల, చీడికాడ మండలాల్లోని నివర్ తుపాన్ ప్రభావానికి రెండు వేల ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంట నష్టంపై కేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ప్రాథమికంగా అంచనా వేసిన నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details