విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం తామరబ్బ సమీపంలోని ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు చేశారు. శారదా నది నుంచి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధ్యులైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు - sand tractors seized in vizag district
విశాఖపట్నం జిల్లా తామరబ్బ సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శారదా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు.
ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దాడులు