ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలివిగా చేసేద్దాం అనుకొని... పోలీసులకు చిక్కేశారు!

చిన్న చిన్న ఆటోలైతే పోలీసులు చూడరు... పట్టుకోరు అనుకున్నారేమో. 9 ఆటోలు, 3 వ్యాన్లలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేద్దామని అనుకున్నారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు.

illegal Ration rice sized by chodavaram police at venkannapalem, visakhapatnam district
చోడవరంలో రేషన్ బియ్యం స్వాధీనం

By

Published : Jun 19, 2020, 4:50 PM IST

విశాఖ జిల్లా చోడవరం మండలం వెంకన్నపాలెం కూడలి వద్ద వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. 9 ఆటోలు, మూడు వ్యాన్లతో తరలిస్తున్న పది టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details