విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మర్రిపాలెం అటవీ చెక్పోస్ట్ వద్ద... విశాఖ మన్యం నుంచి తరలిస్తున్న గంజాయిని అనకాపల్లి ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 500 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు.
500 కిలోల గంజాయి పట్టివేత... ఒకరు అరెస్టు - vizag district news updates
విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం వద్ద గంజాయిని ప్రత్యేక టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. 500 కిలోల సరకును స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్టు చేశారు.
మర్రిపాలెలంలో గంజాయి పట్టివేత
విలువ సుమారు రూ. 25 లక్షలు ఉంటుందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: