ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరు క్వింటాళ్ల గంజాయి పట్టివేత - vizag district crime

అక్రమంగా తరలిస్తున్న ఆరు క్వింటాళ్ల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని మర్రిపాలెం చెక్​పోస్ట్ వద్ద ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ సుమారు 30లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ILLEAGLE GANJA  IN VIZAG
ఆరు క్వింటాళ్ల అక్రమ గంజాయి పట్టివేత

By

Published : Feb 27, 2020, 5:51 PM IST

ఆరు క్వింటాళ్ల అక్రమ గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details