వికలాంగుల కోసం మరో ఉపయుక్తమైన ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. కాళ్లు లేని వారు, పోలియోతో కాళ్లు చచ్చుబడిపోయిన వారికి ఈ పరికరం అండగా ఉంటుంది. దిల్లీలో IIT విద్యను పూర్తి చేసుకున్న తెలంగాణకు చెందిన శ్రీనివాస్ ఎయిమ్స్ వైద్యులతో కలిసి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. వికలాంగులకు సులభంగా ఉండేందుకు ‘ఫ్లెక్స్‌మో యాక్సియలరీ క్రచెస్’ను అందుబాటులోకి తెచ్చారు. విశాఖలోని ‘ది ఎబిలిటీ పీపుల్’ సంస్థ దీన్ని పనితీరును పరిశీలిస్తోంది.
దివ్యాంగుల కోసం ఎయిమ్స్ 'ఫ్లెక్స్‌మో యాక్సిలరీ క్రచెస్' - దివ్యాంగుల కోసం ఫ్లెక్స్‌మో యాక్సియలరీ క్రచెస్ తాజా వార్తలు
కాళ్లు లేని వారు, పోలియోతో కాళ్లు పని చేయని వారికి.. ఉపయుక్తమైన పరికరానికి విశాఖ ఎయిమ్స్ వైద్యులు శ్రీకారం చుట్టారు. విశాఖలోని ‘ది ఎబిలిటీ పీపుల్’ సంస్థ దీన్ని పనితీరును పరిశీలిస్తోంది. త్వరలోనే దీన్నీ పూర్తి స్థాయిలో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఫ్లెక్స్‌మో యాక్సియలరీ క్రచెస్