VISHAKA CRIME: విశాఖ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య - విశాఖ జిల్లా నేర వార్తలు
![VISHAKA CRIME: విశాఖ జిల్లాలో భార్యను చంపి భర్త ఆత్మహత్య విశాఖ జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14090683-30-14090683-1641282016765.jpg)
విశాఖ జిల్లాలో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
12:48 January 04
రాత్రి భార్యను నరికి చంపి, ఉదయం ఆత్మహత్య చేసుకున్న భర్త
VISHAKA CRIME: విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. చింతపల్లి మండలం రామారావుపాలెంలో ఓ వ్యక్తి తన భార్యను చంపి...తను ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి భార్యను నరికి చంపిన అతను ఈ రోజు ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులోనే భర్త ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.
Last Updated : Jan 4, 2022, 1:36 PM IST