ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు మన్యంలో ఒడిశా మద్యం పట్టివేత - news updates in paderu

విశాఖపట్నం జిల్లా పాడేరు మన్యంలో అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేసి, మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

huge odisha wine seized in paderu vizag district
పాడేరు మన్యంలో ఒడిశా మద్యం పట్టివేత

By

Published : Mar 26, 2021, 5:45 PM IST

విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలంలోని మద్దిగరువు గ్రామంలో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన ఒడిశా మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 1104 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు.

ABOUT THE AUTHOR

...view details