విశాఖపట్నం జిల్లా నక్కపల్లి ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 23నుంచి జరగనున్నాయి. వేడుకలకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆలయ అధికారులు తెలిపారు.
నక్కపల్లి ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవానికి ఏర్పాట్లు - vizag district latest news
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. తితిదే అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు.
నక్కపల్లి ఉపమాక శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు