విశాఖ ఏజెన్సీ గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లోని వంట పనివారు పాడేరు ఐటిడిఎ వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తమకు చెల్లించాల్సిన 7 నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ నినాదాలు చేశారు. లేకపోతే మూకుమ్మడిగా ఆశ్రమాల్లో వంటలు వండటం మానేస్తామంటూ హెచ్చరించారు.
'పాడేరులో ఆశ్రమ వసతిగృహాల వంట పనివారు ధర్నా' - hostel workers dharna under citu in paderu
విశాఖ ఏజెన్సీ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాల్లో వంట పనిచేస్తున్నవారికి 7 నెలల వేతన బకాయిలు చెల్లించాలని ఆందోళన చేపట్టారు. జీతాలు సకాలంలో చెల్లించకపోతే మూకుమ్మడిగా ఆశ్రమాల్లో వంట మానేస్తామంటూ హెచ్చరించారు.
పాడేరులో ఆశ్రమ వసతిగృహాల వంట పనివారు ధర్నా