సంక్రాంతి వేడుకల్లో ఘనంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు
మునగపాకలో సందడిగా గుర్రాలు, ఎడ్లబళ్ల పోటీలు - సంక్రాంతి వేడుకల్లో ఘనంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు
విశాఖ జిల్లా మునగపాకలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా గుర్రం, ఎడ్లబళ్ల పోటీలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల వారు ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీలను జనసేన నాయకులు సుందరపు విజయ్‌కుమార్, ఎడ్లబళ్ల పోటీలను వైకాపా నాయకులు విష్ణుమూర్తి ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
![మునగపాకలో సందడిగా గుర్రాలు, ఎడ్లబళ్ల పోటీలు horse-games-in-visakha-munagapaka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5727749-thumbnail-3x2-horse.jpg)
horse-games-in-visakha-munagapaka
.