లాక్డౌన్లో భాగంగా సేవలందిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి విశాఖ జిల్లా అనకాపల్లిలో సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కరోనా మహమ్మారిని ముందుండి ఎదుర్కొంటున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందిస్తూ.. శాలువాలతో సత్కరించారు.
పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సత్కారం - Honor to the police and sanitation staff at anakapalli
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Honor to the police and sanitation staff at anakapalli